TSNPDCL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్| Telangana లో మరో నోటిఫికేషన్
తెలంగాణ లో విద్యుత్ శాఖ (NORTHERN POWER DISTRIBUTION COMPANY OF TELANGANA LIMITED VIDHYUTH BHAVAN ) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది 👉మొత్తం ఖాళీలు : 82 👉పోస్టు వివరాలు: Assistant Engineer (electrical) అర్హత: Bachelor degree in Electrical engineering ముఖ్య సమాచారం: Starting Date for Payment of Fee On-Line ——- 27-06-2022 ii) Starting Date of Application Submission On-Line ——-…