పోస్టల్ శాఖ లో 1899 ఉద్యోగాలు | 10th అర్హత | Postal Jobs in Telugu

Postal Jobs in Telugu దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావం తులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. ఖాళీలు: మొత్తం 1899 ఖాళీల్లో  పోస్టల్ అసిస్టెం ట్-598,  సార్టింగ్ అసిస్టెంట్: 143,  పోస్ట్ మ్యా న్: 585,  మెయిల్ గార్డ్: 3,  ఎంటీఎస్: 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 51;  తెలంగాణ సర్కిల్ 91 ఖాళీలు ఉన్నాయి. 👉పూర్తి వివరాల కోసం…

Read More

TSPSC JL హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్| TSPSC JL Hall ticket download one click

TSPSC JL హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ 2023ని ఈరోజు 6వ సెప్టెంబర్ 2023న  విడుదల చేసింది. TSPSC JL పరీక్ష తేదీ 12 సెప్టెంబర్ నుండి 3 అక్టోబర్ 2023 వరకు. TSPSC పరీక్షకు హాజరు కానున్న దరఖాస్తుదారులు తమ హాల్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ 2023 పొందడానికి దరఖాస్తుదారులు వారి TSPSC ID…

Read More

EAMCET Hall ticket Download

EAMCET HALLTICKET లు అందుబాటులోకి వచ్చాయి.ఇందుకోసం కింది సమాచారం ఇచ్చి మీ హల్ ticket Download చేస్కోండి. 1.REGISTRATION NUMBER2.QUALIFYING EXAMINATION HALL TICKET NUMBER3.DATE OF BIRTH👉👉మీ హాల్ టికెట్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి.👇👇 CLICK HERE

Read More

RGUKT BASAR Guest Faculty, Lab Assistant/ Technician Recruitment 2022

RGUKT BASAR Guest Faculty, Lab Assistant/ Technician Recruitment 2022: 👉RGUKT బాసర్ గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంజనీరింగ్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, తెలుగు, మేనేజ్‌మెంట్) మరియు గెస్ట్ లాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ RGUKT బాసర్ రిక్రూట్‌మెంట్ 2022లో చాలా పోస్ట్‌లు ఉన్నాయి.👉డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ RGUKT బాసర్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ RGUKT బాసర్…

Read More
Union Bank of India Recruitment 2026

Union Bank of India Recruitment 2026 (Apprentice) : 1865 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India – UBI) Union Bank of India Recruitment 2026 దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో 1865 అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు 29 ఏప్రిల్ 2026 నుండి 19 మే 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ…

Read More
SSC Stenographer 2026 SSC Steno Notification 2026 SSC Jobs 2026 12th Pass Govt Jobs Central Govt Jobs 2026 SSC Recruitment Latest SSC Steno Apply Online

SSC Recruitment 2026 | Stenographer Posts |731 Vacancies

భారత ప్రభుత్వం, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ & ‘D’ పోస్టుల భర్తీకి SSC Recruitment 2026 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 📊 SSC Recruitment 2026 – Overview అంశం వివరాలు సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), భారత ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ పేరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ & ‘D’ పరీక్ష 2026 పోస్టులు స్టెనోగ్రాఫర్…

Read More

Steel Authority of India limited recruitment 2023|

సెయిల్లో.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్…. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీ రింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఖాళీలు 92 అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.. వయోపరిమితి: 2023 డిసెంబరు 31 నాటికి…

Read More

Protozoa – General characteristics And Classification

1.పరిచయం ఈ సూక్ష్మ జీవుల వర్గాన్ని మొట్ట మొదట లీవెన్ హక్ (Leeuwen Hoek) అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇందులో స్వేచ్ఛా జీవులు, పరాన్న జీవులు ఉంటాయి. కొన్ని జంతువులు నేలలో జీవిస్తాయి. చాలా జీవులు మంచి నీటిలో కూడా కనిపిస్తాయి. 1820లో గోల్డ్ ఫేస్ అనే శాస్త్రవేత్త ఈ ఏకకణ జీవులకు ప్రోటోజువా (ప్రోటస్ = మొదట; జువాన్ = జంతువు) అని నామకరణం చేశాడు. వీటి స్వరూప నిర్మాణ శాస్త్రం 1845లో వాన్ సీబాల్డ్…

Read More

Free Coaching For SC, ST, BC & Minorities | Free Civil Coaching In Hyderabad

FREE COACHING PROGRAMME FOR CIVILS  FOR SC, ST, BC & Minorities డిగ్రి పూర్తయిన అభ్యర్థులకు మంచి అవకాశం  👉2021-22 సంవత్సరానికి సిపిఎల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ యుపిఎస్‌సి (సిఎస్‌ఎటి –2022) (Free Coaching For SC, ST, BC & Minorities | Free Civil Coaching In Hyderabad) కోచింగ్ ప్రోగ్రామ్ కోసం తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబిసి మరియు వికలాంగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు…

Read More

You cannot copy content of this page