South Railway Recruitment | 2860 Vacancies

South Railway Recruitment 

దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటిస్లు దక్షిణ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 2860.
👉 పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి 👇
»వర్క్షాప్లు/యూనిట్లు: సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్(పొదనూర్, కోయంబత్తూర్), క్యారేజ్ అండ్ వేగన్ (పెరంబూర్), రైల్వే హాస్పిటల్ (పొరంబుర్), తిరువనంతపురం డివిజన్, పాలక్కడ్ డివిజన్, సాలెమ్ డివిజన్, లోకో(పెరంబూర్), ఎలక్ట్రికల్(పెరంబూర్),ఇంజనీరింగ్(అరక్కోనం), చెన్నై డివిజన్, మెకానికల్(డీజిల్), క్యారేజ్ అండ్ వేగన్ ఎలక్రికల్/రోలింగ్ స్టాక్ (అరక్కోనం, అవది, తంబరం, రాయపురం), సెంట్రల్ (పొన్మ లై), తిరుచిరాపల్లి డివిజన్, మధురై డివిజన్. 
» ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రి క్), ఎంఎలీ, టర్నర్, సీఓపీఏ, ప్లంబర్, పీఏఎస్ఏఏ, ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయిం టర్, డీజిల్ మెకానిక్, అడ్వాన్స్డ్ వెల్డర్, ఎల క్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు.
» అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్ తో పాటు సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» ట్రైనింగ్ పీరియడ్: ఫిట్టర్, వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ట్రేడులకు 15 నెలల నుంచి రెండేళ్లు, ఇతర ట్రేడులకు ఒక సంవత్సరం.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 28.02.2024. 
» వెబ్సైట్:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page