📢 బిగ్ న్యూస్! IFFCO AGT Recruitment 2026 Notification Out – Apply Online for Agriculture Graduate Trainee Posts 🔥
వ్యవసాయ రంగానికి చెందిన డిగ్రీ పూర్తి చేసిన యువతకు, IFFCO AGT Recruitment 2026 బి.ఎస్సీ అగ్రికల్చర్ (B.Sc. Agriculture) చదివిన అభ్యర్థులకు ఇది ఒక డ్రీమ్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఎటువంటి అనుభవం లేని ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం శిక్షణ సమయంలోనే ప్రతినెల ₹33,300 వరకు స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత క్రమబద్ధీకరించబడితే ₹37,000 నుండి ₹70,000 పేస్కేల్లో నెలకు మంచి వేతనం మరియు…