Daily Current Affairs in Telugu – 13 నవంబర్ 2026 (APPSC, TSPSC & అన్ని పోటీ పరీక్షలకు)
1. 8వ ఎడిషన్ ఇండియా–మయన్మార్ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం ‘IMNEX-26’ ఎక్కడ ప్రారంభమైంది? Daily Current Affairs In Telugu A) కొచ్చి, కేరళB) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్C) చెన్నై, తమిళనాడుD) పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ 2. 2026లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది? Daily Current Affairs In Telugu A) ఒడిశాB) తెలంగాణC) హర్యానాD) మహారాష్ట్ర 3. వివాహిత మహిళలు మరియు వారి సోదరుల మధ్య…