Coal India recruitment 2026

Coal India recruitment 2026 |  660 Management Tarinee Posts | Salary: 60,000 /-Only Interview| Apply Now

Coal India recruitment 2026 (Advt No: 03/2026) కింద ఏకంగా 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే నెలకు రూ. 60,000 బేసిక్ పే తో పాటు ఎన్నో అదనపు అలవెన్సులు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు! కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లో వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది….

Read More

You cannot copy content of this page