EIL Recruitment 2026 | నెలకు లక్షల్లో జీతం| Apply Now
భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక నవరత్న PSU EIL Recruitment 2026 సంస్థలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం భారీ అవకాశాన్ని తీసుకొచ్చింది Engineers India Limited. ప్రత్యేకంగా SC, ST, OBC అభ్యర్థుల కోసం విడుదల చేసిన EIL Special Recruitment Drive 2026 ద్వారా వివిధ పోస్టుల భర్తీ చేపడుతోంది. ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ద్వారానే ఎంపిక చేస్తారు….