Bullet Train Project Recruitment 2026 – (NHSRCL) – Apply Now
భారతదేశ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ (High Speed Rail) Bullet Train Project Recruitment 2026 ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ, సేఫ్టీ, డేటా అనలిటిక్స్ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ (Vacancy Notices 08/2026 to 20/2026) విడుదలైంది. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ….