NABARD Recruitment 2025 | Specialists Posts | Central Jobs
National Bank for Agriculture and Rural Development (NABARD) 2025 – NABARD Recruitment 2025 సంవత్సరానికి సంబంధించి 06 స్పెషలిస్ట్ పోస్టుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు NABARD అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నియామక ప్రక్రియ స్పెషలిస్ట్ ప్రొఫెషనల్ పోస్టులు కోసం జరుగుతుంది, వీటిలో IT, Data, Finance, Climate Change, E-Commerce వంటి విభాగాల్లో నిపుణులను నియమించనున్నారు. 📊 Vacancies…