📢 సౌత్ ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 (South Indian Bank Recruitment 2026) : హెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! : Eligibility & Notification Details 🔥
సౌత్ ఇండియన్ బ్యాంక్ “హెడ్ – రిస్క్ కంట్రోల్ యూనిట్” (Head – Risk Control Unit) South Indian Bank Recruitment 2026 పోస్టు భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ 2026ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు! అంతేకాకుండా ఎటువంటి రాత పరీక్ష (Written Exam) లేకుండానే కేవలం షార్ట్‌లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని…