SSC CGL 2026 Notification – 12,256 Central Govt Jobs | Any Degree
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త వచ్చింది. Staff Selection Commission అధికారికంగా SSC CGL 2026 Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు ప్రతిష్టాత్మక శాఖల్లో మొత్తం 12,256 పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా Income Tax Inspector, CBI Sub Inspector, Assistant Section Officer వంటి పవర్ఫుల్ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు…