🔥 SSC CHSL Recruitment 2026 | 12th అర్హతతో 2,536 సెంట్రల్ గవర్నమెం ఉద్యోగాలు 📢
📌 నోటిఫికేషన్ ప్రధాన వివరాలు (Overview) SSC CHSL Recruitment 2026 వివరాలు (Particulars) పూర్తి సమాచారం (Details) నిర్వాహక సంస్థ (Organization) Staff Selection Commission (SSC) పరీక్ష పేరు (Recruitment Name) Combined Higher Secondary (10+2) Level Examination, 2026 పోస్టుల పేర్లు (Post Names) LDC, JSA, DEO, DEO Grade ‘A’ మొత్తం ఖాళీలు (Total Vacancies) సుమారు 2,536 (Tentative) విద్యా అర్హత (Qualification) 12వ తరగతి (10+2)…