డిగ్రీ కాలేజీల్లో కొత్తగా 1130 గెస్ట్ లెక్చరర్లు
ప్రభుత్వ డిగ్రీ కాలే జీల్లో అధ్యాపకుల కొరత సమస్యను తీర్చేందుకు ఈ ఏడాది కొత్తగా 1130 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ అధికా రులు నిర్ణయించారు.
ఖాళీలు :1130
అర్హత : పీజీ (నెట్, పీహెచ్ డీ) ఉన్న వారికే తొలి ప్రాధాన్యత
నెట్, పీహెచ్ డీ అర్హత గలవారు దొరకని పక్షంలో మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి అవకాశం కల్పిస్తారు.
👉జిల్లాల వారీగా & సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాల PDF కోసం కింద క్లిక్ చేయండి👇
Subjects:
Applied Nutrition, Bachelor of Business Administration, Bio Technology, Botany UM, Business Analytics, Chemistry UM, Commerce, Computer Science & Applications, Dairy science, Data science, Economics, English, Fisheries, Foreign Trade, History, History UM, Mathematics, Microbiology, Political Science, Political Science UM, Sanskrit, Sericulture, Statistics, Taxation, Telugu, Urdu, Zoology, Zoology UM