తెలంగాణ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం
👉 తెలంగాణ ప్రభుత్వం కమిషనర్, పంచాయతీరాజ్ మరియుగ్రామీణ ఉపాధి కల్పన విభాగం, హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ జారీ
👉 మొత్తం పోస్టుల సంఖ్య: 172
👉 జిల్లా వారిగా పోస్టుల సంఖ్య అర్హతలు, పరీక్ష విధానము, ఫీజు తదితర వివరములకు కింద వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
👉 ఉద్యోగ ప్రకటన ప్రకటన నం. 2560/CPR&RE/B2/2017, తేది: 16.09.2021 రోజున అదికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను స్పోర్ట్స్ కోటా క్రింద నియామకం చేయుట
కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి.
కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి.
👉 అభ్యర్థులు తేది: 18.09.2021 నుండి తేది: 08.10.2021 వరకు దరఖాస్తు చేసుకొనవచ్చును.
👉 ఫీజు చెల్లింపు చివరి తేది: 08.10.2021.
