![]() |
Police Academy Recruitment |
తెలంగాణలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ లో ఏడు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు
పోస్టుల వివరాలు:
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ – 1
ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ – 1
జూనియర్ ట్రాన్స్లేటర్ – 1
అసిస్టెంట్ మినిస్టీరియల్ – 1
లాబరేటరీ టెక్నీషియన్ – 1
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 2
ఖాళీల వివరాలు – 07
అర్హతలు:
ఈ పోస్ట్ ను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పి జి, బీటెక్
అప్లై చేయు విధానం : ఆఫ్ లైన్ లో పోస్ట్ చేయడం ద్వారా అప్లై చేయాలి
హైదరాబాద్ లో పోస్టింగ్
పోస్ట్ చేయవలసిన అడ్రస్
అసిస్టెంట్ డైరెక్టర్ (Esst.I) ఎస్ వి పి నేషనల్ పోలీస్ అకాడమీ,
శివరాంపల్లి, హైదరాబాద్-500052 TG
👉👉పూర్తి వివరాలకు మరియు పిడిఎఫ్ కు క్రింద క్లిక్ చేయండి👇👇
👉👉పూర్తి వివరాలకు మరియు పిడిఎఫ్ కు క్రింద క్లిక్ చేయండి👇👇