ఏదైనా డిగ్రి తో బ్యాంకు ఉద్యోగాలు | State Bank of India లో పెర్మనెంట్ ఉద్యోగాలు | 1673 ఖాళీలు |

STATE BANK OF INDIA

దేశం లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్టుమెంటు లో ఖాళీల భర్తీ కి  నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఖాళీల వివరాలు: 
రెగులర్ : 1600, బ్యాక్ లాగ్ : 73
( SC- 270, ST- 131, OBC-464, EWS-160, UR-648)
అర్హత : పోస్టును బట్టి ఏదైనా డిగ్రి , బిటెచ్ బి ఇ  పాస్ అయి ఉండాలి 
వయో పరిమితి: ౩౦ ఏళ్ళు మించి ఉండకూడదు 
వేతనం : 41000/- to 150000/-
దరకాస్తు విదానం: ఆన్లైన్ లో దరకాస్తు చేస్కోవాలి 
దరకాస్తు ఫీజు: జనరల్- 750, SC , ST ఏమి లేదు 
చివరి తేది: అక్టోబర్ 12, 2022 
👉👉పూర్తి వివరాలకు & అప్లై చేయుటకు కింద క్లిక్ చేయండి 👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page