తెలంగాణ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం | Telangana Junior Panchayath Secretary Vacancies

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now
telangana junior panchayat secretary results,panchayat secretary,telangana junior panchayat secretary,telangana sc caste junior panchayat secretary posts,secretary jobs in telangana,panchayat secretary syllabus,junior panchayat secretary,telangana panchayat secretary jobs,telangana news,junior panchayat secretary posts,junior panchayat secretary results,junior panchayat secretary exam updates,junior panchayat secretary selection list

తెలంగాణ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం 

👉 తెలంగాణ ప్రభుత్వం కమిషనర్, పంచాయతీరాజ్ మరియుగ్రామీణ ఉపాధి కల్పన విభాగం, హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ జారీ 

👉 మొత్తం పోస్టుల సంఖ్య: 172 
👉 జిల్లా వారిగా పోస్టుల సంఖ్య అర్హతలు, పరీక్ష విధానము, ఫీజు తదితర వివరములకు కింద వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి  

👉 ఉద్యోగ ప్రకటన ప్రకటన నం. 2560/CPR&RE/B2/2017, తేది: 16.09.2021 రోజున అదికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను స్పోర్ట్స్ కోటా క్రింద నియామకం చేయుట
కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి. 
 👉 అభ్యర్థులు తేది: 18.09.2021 నుండి తేది: 08.10.2021 వరకు దరఖాస్తు చేసుకొనవచ్చును.
 👉 ఫీజు చెల్లింపు చివరి తేది: 08.10.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page