RRB Group D Recruitment 2025 | 32438 Vacancies | రైల్వేలు గ్రూప్ డి ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్

RRB Group D Recruitment 2025

RRB Group D Recruitment 2025 :భారతీయ రైల్వే నియామక బోర్డు (RRB) గ్రూప్ D పోస్టుల కోసం సుమారు 32,000 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. ఈ నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ CEN 08/2024 ద్వారా విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జనవరి 23 నుండి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
• నోటిఫికేషన్ విడుదల తేదీ: 2024 డిసెంబర్ 28
• ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 జనవరి 23 
• దరఖాస్తు చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 22
👉పూర్తి వివరాలకు & అప్లై ఛేయుటకు కింద క్లిక్ చేయండి👇
పోస్టుల ఖాళీలు:
ఈ నియామకంలో పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఖాళీల సంఖ్య సుమారు 32,438 గా ఉంది.
అర్హతలు:
*విద్యార్హత: 10వ ఉత్తీర్ణత లేదా ITI లేదా తత్సమానం లేదా NCVT ద్వారా మంజూరు చేయబడిన నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ (NAC) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
• వయస్సు: 
2025 జూలై 1 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
• సాధారణ మరియు OBC అభ్యర్థులు: 7500 (CBT పరీక్షకు హాజరైన తర్వాత 400 తిరిగి చెల్లించబడుతుంది) • SC/ST, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు: 250
ఎంపిక ప్రక్రియ
• కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

* ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
* డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.
• “CEN-08/2024 గ్రూప్ D రిక్రూట్మెంట్” లింక్పై క్లిక్ చేయండి. 
• మీ వివరాలతో రిజిస్టర్ చేయండి. ‘అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. 
• రుసుము చెల్లించండి.
·
దరఖాస్తును సమర్పించండి మరియు ప్రింట్ తీసుకోండి.
RRB గ్రూప్ D పోస్టుల ముఖ్య సూచనలు
‘అభ్యర్థులు ఒకే RRB కి మాత్రమే దరఖాస్తు చేయాలి.
‘దరఖాస్తు సమయంలో సరైన వివరాలు మరియు డాక్యుమెంట్లు సమర్పించాలి.
‘ఎంపికైన అభ్యర్థులు భారతదేశం వ్యాప్తంగా ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page