LIC Recruitment 2026 – (180 HFL Junior Assistant) Apply Online
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ LIC Recruitment 2026 దేశవ్యాప్తంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ ఉద్యోగం బ్యాంకింగ్/ఫైనాన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి మంచి అవకాశం. ఉద్యోగ వివరాలు (Job Overview) – LIC Recruitment 2026 కొన్ని ముఖ్య రాష్ట్రాల ఖాళీలు:…