Porifera – General characteristics And Classification
పొరిఫెరా అనే పురాతన జీవులను 18వ శతాబ్దం వరకు జంతువులుగా పరిగణించలేదు. ఎల్లిస్ (Ellis) 1765 సం||లో ఈ జీవుల ఆస్కులమ్ స్పందించగలదనీ, వీటి శరీరంలోకి నీరు (ప్రవహిస్తుందని గుర్తించాడు. తరవాత లిన్నేయస్, లామార్క్, క్యువియర్ అనేవారు వీటిని జూ సైటాలో చేర్చారు. గ్రాంట్ 1836 సం||లో వీటికి పోరి ఫెరా సమూహంగా గుర్తింపు ఇచ్చాడు. ఇవి ఎక్కువగా సముద్రాలలో, కొన్ని మంచి నీటిలో జీవిస్తాయి. ఇందులో అతి పెద్ద స్పంజిక స్ఫెసియోస్పాంజియా వెస్ఫేరియం 31/2 అడుగులు…