admin

Cycon (స్కైఫా) External and internal habitat, Explanation

  1. సైకన్ (స్కైఫా) స్కైఫాను ఇంతకు పూర్వం సైకన్ అని పిలిచేవారు. 1936 లో డీ లాచెన్ ఫెల్స్ అనే శాస్త్రజ్ఞుడు సైకన్ పేరును స్కైఫాగా మార్చాలని ప్రతిపాదించాడు. ఈ స్పంజిక ల్యూకోసలీనియా కంటే క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది కాల్కేరియస్ స్పంజికల రకానికి చెందింది. స్పంజికలలో మొట్టమొదటి దశగా సైకనాయిడ్ రకానికి చెందిన జీవుల శరీర కుడ్యం అనేక ముడతలను ఏర్పరచింది. స్కైఫా స్పంజిక సైకనాయిడ్ రకానికి చెందినదే. దీన్ని గురించి కింద…

Read More

Paramecium – Life cycle Explanation

  1. పేరమీషియం ఇది నమూనా శైలిక జాతి, ఈ జాతిలో ఎనిమిది ప్రజాతులు ఉంటాయి. వీటిలో గల సూక్ష్మ కేంద్రకాన్ని బట్టి రెండు సమూహాలు. అవి : కాడేటమ్ రకం, ఆరిలియా రకం. పేరామీషియం కాడేటం గురించి వివరించడమైంది. 1.ఆవాసం, అలవాట్లు దీన్ని సాధారణంగా ‘స్లిప్పర్ ఎనిమల్ క్యూల్” (slipper animal cule) అంటారు. ప్రపంచం అంతటా కనిపించే మంచినీటి జంతువు. ఈ స్వేచ్ఛా శైలిక జీవి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా గల నీటిలో సాధారణంగా…

Read More

Protozoa – General characteristics And Classification

1.పరిచయం ఈ సూక్ష్మ జీవుల వర్గాన్ని మొట్ట మొదట లీవెన్ హక్ (Leeuwen Hoek) అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇందులో స్వేచ్ఛా జీవులు, పరాన్న జీవులు ఉంటాయి. కొన్ని జంతువులు నేలలో జీవిస్తాయి. చాలా జీవులు మంచి నీటిలో కూడా కనిపిస్తాయి. 1820లో గోల్డ్ ఫేస్ అనే శాస్త్రవేత్త ఈ ఏకకణ జీవులకు ప్రోటోజువా (ప్రోటస్ = మొదట; జువాన్ = జంతువు) అని నామకరణం చేశాడు. వీటి స్వరూప నిర్మాణ శాస్త్రం 1845లో వాన్ సీబాల్డ్…

Read More

Porifera – General characteristics And Classification

పొరిఫెరా అనే పురాతన జీవులను 18వ శతాబ్దం వరకు జంతువులుగా పరిగణించలేదు. ఎల్లిస్ (Ellis) 1765 సం||లో ఈ జీవుల ఆస్కులమ్ స్పందించగలదనీ, వీటి శరీరంలోకి నీరు (ప్రవహిస్తుందని గుర్తించాడు. తరవాత లిన్నేయస్, లామార్క్, క్యువియర్ అనేవారు వీటిని జూ సైటాలో చేర్చారు. గ్రాంట్ 1836 సం||లో వీటికి పోరి ఫెరా సమూహంగా గుర్తింపు ఇచ్చాడు. ఇవి ఎక్కువగా సముద్రాలలో, కొన్ని మంచి నీటిలో జీవిస్తాయి. ఇందులో అతి పెద్ద స్పంజిక స్ఫెసియోస్పాంజియా వెస్ఫేరియం 31/2 అడుగులు…

Read More

Central And State level Jobs August month

  సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సెక్రటేరియట్ అసిస్టెంట్లు లఖ్నవూలోని సీఎస్ఎఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీడీఆర్‌) సెక్రటేరియట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 16 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్): 06  అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూ టర్ టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి  వయసు: 28 ఏళ్లు మించకూడదు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 04 అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూ టర్ టైపింగ్ లో…

Read More

University of Hyderabad Exam, CPGET 2021, Indo German tool room

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2021-22 విద్యాసంవత్సరానికి గాను వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ ప్రోగ్రాములు • ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ: బయోకెమిస్ట్రీ ఆండ్ మాలిక్యూలర్ బయాలజీ, యానిమల్ బయా లజీ అండ్ బయోటెక్నాలజీ • ఎమ్మెస్సీ మేధమెటిక్స్/ అప్లయిడ్ మేధమెటిక్స్, స్టాటి స్టిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకె మిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, మాలిక్యూలర్ మైక్రోబయాలజి యానిమల్ బయా లజీ అండ్ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ(మెడికల్). • మాస్టర్స్…

Read More

TS DEECET 2021 Notification Details

 TS DEECET 2021 నోటిఫికేషన్ మరియు షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య కమీషనర్ తన అధికారిక వెబ్‌సైట్, https://deecet.cdse.telangana.gov.in లో విడుదల చేస్తారు. 2021-2022 విద్యా సంవత్సరానికి TS DEECET 2021 నిర్వహించడానికి CSE తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ ఈ నెల 2021 లో తెలంగాణ డీఈసీఈటీ 2021 ని విడుదల చేయబోతోంది. DSE తెలంగాణ 2 (రెండు సంవత్సరాలు) D.El.Ed (DEld) కోర్సులు మరియు DPSE…

Read More

TS PGECET-2021 GENERAL INFORMATION

  TS PGECET-2021 GENERAL INFORMATION  పిజి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లు: పీజీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష TS PGECET-2021 లో అర్హత సాధించాలి. ఉన్నత విద్యా మండలి (TSCHE). అయితే గేట్/GPAT ర్యాంక్ లేదా స్కోర్ ఆధారంగా PG ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి 2019, 2020 & 2021 యొక్క GATE అర్హత కలిగిన అభ్యర్థులు TS PGEC-2021 ప్రత్యేక నోటిఫికేషన్‌కు ప్రతిస్పందించాలి….

Read More

TS CPGET 2021 Previous Model Papers, Exam dates ( OUCET 2021)

Previous Questions papers with key కోసం క్రింద క్లిక్ చేయండి  Click here LIST OF TEST ZONES S.No             ZONE NAME  1                 Hyderabad West – Kukatpally, Patancheru, and surrounding areas  2                 Hyderabad North – Medchel, Gandimaisamma, Old Alwal, and surrounding areas  3                 Hyderabad East – Mallapur, Ghatkesar,…

Read More

డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

  డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఎఓయూ) – హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ విభాగంలో ఎంవీఏ ప్రోగ్రామ్ ని అందిస్తోంది. దీనికి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్ మెంట్ (ఏఐ హెచ్ సీఎం), కృష్ణా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) సహ కారం అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు, ఎంట్రెన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను…

Read More

You cannot copy content of this page