TSTET (TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST) Notification 2022 | Full details| official Notification
తెలంగాణా టేట్ TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST నోటిఫికేషన్ 2022 ను తెలంగాణా రాష్ట్ర ప్రభుతం విడుదల చేసింది ముఖ్యమైన సమాచారం :దరకాస్తు ప్రారంభం : 26.03.2022దరకాస్తు చివరి తేది : April 12, 2022.పరీక్షా తేది : 12.06.2022అర్హత: డీఈడీ, బీఈడీ పూర్తయినవారు👉పేపర్-1ను డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాయొచ్చు. 👉పేపర్-2ను కేవలం బీఈడీ వారే రాయాలి.మొత్తం మార్కులు: 150 ప్రశ్నలకు 150 మార్కులు (ఒక్కో పేపరు). మైనస్ మార్కులు ఉండవు.ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు: జనరల్ కేటగిరీకి 90, బీసీలు-75,…