తెలంగాణా పాఠశాల విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీ
పాఠశాల విద్యాశాఖలో 5,323 పోస్టుల భర్తీపాఠశాల విద్యాశాఖలో కొత్తగా 5,328 పోస్టులను భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటిని తాత్కాలిక ప్రాతి పదికన నియమించుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 👉ఖాళీల వివరాలు:: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలకు – 937 ఆదర్శ పాఠశాలలకు – 397 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు – 1,495 ప్రభుత్వ పాఠశాలలకు – 2,348 ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు – 211 బోధనా సిబ్బంది…