KENDRIYA VIDYALAYA RECRUITMENT IN HYDERABAD | GOLCONDA | PGT, TGT, PRT Etc.
కేంద్రీయ విద్యాలయాల్లో (KENDRIYA VIDYALAYA RECRUITMENT) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 👉👉ఈ పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు 👉ఇందులో PGT, TGT, PRT, Music & Dance, Computer Operator, Sports Coach, Yoga Teacher, Nurse, Doctor, Counsellor ETC పోస్టలు కాళీలు ఉన్నాయి 👉ఇంటర్వ్యూ తేదీలు :15.02.2022 & 16.02.2022 ఇంటర్వ్యూకు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రాగలరు👉👉ఇంటర్వ్యూ స్థలం…