TGTET NOTIFICATION 2026 – June 26 | Apply Now
తెలంగాణ ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా TGTET జూన్-2026 నోటిఫికేషన్ (TGTET NOTIFICATION 2026) అధికారికంగా విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక మరియు ఉపాధ్యాయ నియామకాలకు అర్హత పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 📅 ముఖ్యమైన తేదీలు కార్యకలాపం తేదీ నోటిఫికేషన్ విడుదల 13-04-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్‌లోడ్ 15-04-2026 నుంచి ఫీజు చెల్లింపు 15-04-2026 నుంచి 30-04-2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు…