డిగ్రీ అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు | Staff Selection Commission Recruitment | Central Government Jobs
Staff Selection Commission Recruitment Staff Selection Commission CGL Recruitment – 2021 Staff Selection Commission (SSC) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్ స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితరాలు. అర్హత: గ్రాడ్యుయేషన్ వయసు: పోస్టును…