Telangana Social Welfare Residential Notification 2022

Telangana Social Welfare Residential JC & COE CET-2022)  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలోవిద్యా సంవత్సరం 2022-23 కొరకు COES, జనరల్ & ఒకేషనల్ కాలేజీలలో 1వ సంవత్సరం ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ (TSWR JC & COE CET-2022) విడుదల చేసారుImportant Datesదరఖాస్తుల ప్రారంభం: 06.01.2022దరఖాస్తుల చివరి తేదీ: 25.01.2022అర్హత : పదివ తరగతిపరీక్ష నిరీక్షణ తేదీ : 20.02.2022(ఆదివారం) 👉ప్రాస్పెక్టస్ మరియు  WEBSITE LINK ఇతర వివరాలకు  కింద క్లిక్…

Read More

Border Security Force Recruitment 2022 | 2788 Vacancies

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) నుండి 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది 2,788 ట్రేడ్ మన్ పోస్టుల భర్తీ చేయనుంది.  దరఖాస్తుల ప్రారంభం : JAN 15, 2022 దరఖాస్తుల చివరి తేదీ :  FEB 23, 2022.  విద్యార్హత: టెన్త్ + ITI + అనుభవం వయసు: 18-23 ఏళ్లు.  అమ్మాయిలు కూడా అర్హులు. వేతనం: రూ.21,700- రూ.69,100 👉పూర్తి వివరాలు PDF & Website కోసం కింద లింక్…

Read More

8700 TGT, PGT, PRT పోస్టుల భర్తి | Army Public School Recruitment | Mega Notification

Army Public School  లలో TGT, PGT, PRT పోస్టుల భర్తి కి నోటిఫికేషన్ విడుదల చేసింది👉పూర్తిగా 8700 ఖాళీలు ఉన్నాయిపోస్టుల ఖాళీల వివరాలు:PGTTGTPRTImportant Dates:దరఖాస్తుల ప్రారంభం : 07/01/2022దరఖాస్తుల చివరి తేదీ: 28/01/2022Fee Payment చివరి తేదీ: 28/01/2022పరీక్ష తేదీలు : 19-20 February 2022Admit Card Available: 10/02/2022 👉పూర్తి వివరాల PDF & Appication Form కోసం కింద క్లిక్ చేయండి👇 CLICK HERE అర్హతలు1) PGT:PGT Eligibility Minimum 50% Marks.Master’s…

Read More

SEBI Recruitment 2022 | ఏదైనా డిగ్రి పాసైతే చాలు | ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు |

SEBI Recruitment 2022  భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వివిధ విభాగాల్లో గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.👉పోస్టుల వివరాలు : 120 Vacancies  ఆఫీసర్ గ్రేడ్-ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) విభాగాల వారీగా ఖాళీలు:  జనరల్ : 80            లీగల్  :16  ఇన్ఫర్మేషన్ టెక్నాజీ(ఐటీ) :14 రీసెర్చ్ : 07  అఫీషి యల్ లాంగ్వేజ్ :03  👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ…

Read More

Army Public School లో టీచర్ పోస్టుల భర్తీ | Army Public School Recruitment 2022 | Secunderabad Posting

Army Public School లో PGT, TGT , PRT  PTI , Music పోస్టుల భర్తీ  Army Public School  , RK Puram , Secunderabad లో 2022-2023 Academic year కోసం 25 various Post ని బర్తి చేస్తున్నారు.ఇందులో  PGT లో – 6 ఖాళీలు  TGT లో – 17 ఖాళీలు All Subjects TRT లో – 25 ఖాళీలు PTI లో  – 01 ఖాళీలు Music & డాన్స్ లో…

Read More

డిగ్రీ అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు | Staff Selection Commission Recruitment | Central Government Jobs

Staff Selection Commission Recruitment Staff Selection Commission CGL Recruitment  – 2021  Staff Selection Commission (SSC) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్ స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితరాలు. అర్హత: గ్రాడ్యుయేషన్ వయసు: పోస్టును…

Read More

State Bank of India Recruitment 2021 | డిగ్రి పాస్ | 1226 Vacancies

State Bank of India పలు రాష్ట్రాల్లో 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది  నోటిఫికేషన్ వివరాలు:మొత్తం ఖాళీలు: 1,226 దరఖాస్తు చివరి తేదీ : December 29, 2021ఆన్లైన్ ఫీజు పేమెంట్- DEC 9-29  👉విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ పాస్ కావాలి  Exam Dates :2022 జనవరిలో  Exam Pattern :ఆన్లైన్ 👉నోటిఫికేషన్ పూర్తి  వివరాలకు కింద క్లిక్  చేయండి👇 CLICK HERE

Read More

Byju’s recruitment 2021 | ఏదైనా డిగ్రి పాసైతే చాలు | నెలకు 25౦౦౦ జీతం

ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. బైజూస్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ మరియు పిజీ  పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.అప్లికేషన్ ఫీజు : NO👉మీయొక్క మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చుజీతం : 25౦౦౦/-ఈ ఉద్యోగాలకు మొదటగా రెండు నెలలు మీకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ లో కూడా 25 వేల వరకు శాలరీ ఇస్తారు .కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి అభ్యర్థులు అప్లై…

Read More

Railway Jobs | నిరుద్యోగులకు శుభవార్త | భారతీయ రైల్వేలో 1785 పోస్టుల భర్తి కి నోటిఫికేషన్

సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 1785 ఖాళీలు ఉన్నాయి. 👉అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత👉ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా 👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో 👉అప్లికేషన్ ఫీజు: రూ.100 👉దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15 👉దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14 👉పూర్తి నోటిఫికేషన్ కోసం కింద క్లిక్ చేయండి👇 CLICK HERE అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారుఖరగ్ పూర్, సత్రగచి, చక్రధర్‌పూర్, టాటా,…

Read More

IBPS Recruitment | 1828 పోస్టుల భర్తి కి నోటిఫికేషన్ విడుదల| పది రోజుల గడువు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ 2022-23 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. 👉పోస్టుల వివరాలు స్పెషలిస్ట్ ఆఫీసర్లు (స్కేల్ 1) మొత్తం పోస్టులు -1828 ఇందులో ఐటీ ఆఫీసర్ 220,  అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 884,  రాజభాష అధికారి 84,  లా ఆఫీసర్ 44,  హెస్ఆర్/పర్సనల్ ఆఫీసర్ 61,  మార్కెటింగ్ ఆఫీసర్ 535. 👉అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా…

Read More

You cannot copy content of this page