డిగ్రీ తో నెలకు 60 వేల జీతం తో ఉధ్యోగాలు (గ్రాడ్యూయేట్ లకు మంచి అవకాశం )
డిగ్రీ తో నెలకు 60 వేల జీతం తో ఉధ్యోగాలు గ్రాడ్యూయేట్ లకు మంచి అవకాశం న్యూ ఇండియా ఆష్యూరెన్స్ కంపెనీ లో 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషర్ ఉధ్యోగాలు 👉భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ద న్యూ ఇండియా ఆష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రే టివ్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 👉ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.60వేల వేతనం అందుకోవచ్చు!!…