కేవలం డిగ్రీ తో ప్రభుత్వ ఉధ్యోగాలు | 41900/- జీతం | State Bank of India Recruitment | PO పోస్టుల భర్తీ
State Bank of India State Bank of India Recruitment State Bank of India లో 2056 పీవోల ఖాళీల భర్తీ అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) 2056 పీవో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 21 నుంచి 30…