డిగ్రీ & మాస్టర్ డిగ్రీ తో UPSC లో ఖాళీలు
డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ తో UPSC లో ఖాళీలు UPSC లో ఖాళీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో ఖాళీగా ఉన్న వివిద పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పూర్తిగా 23 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ విబగాలలో ఖాళీలు భర్తీకి దరకస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలు వచ్చేసి : ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ , అగ్రికల్చర్ ఇంజినీర్ , అసిస్టెంట్ జియలజిస్ట్…