Kakathiya University Distance education Notification 2021-2022 (UG & PG Courses) || Distance education admission 2021
కాకతీయ యూనివర్సిటీ లో డిస్టెన్స్ (Distance education admission 2021) కోర్సులు (UG, PG కోర్సులకి అడ్మిషన్ లకు నోటిఫికేషన్ ) వరంగల్ కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఆధ్వర్యంలోని ‘స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకే షన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సెమిస్టర్ల ప్రకారం దూరవిద్య విధానంలో నిర్వహిస్తారు. 👉ఆన్లైన్ సెషన్స్ ద్వారా బోధన ఉంటుంది. ధృవపత్రాల పరిశీలన ద్వారా ప్రవేశాలు ఉంటాయి.ప్రవేశం కోసం ఆన్లైన్ లో అప్లై చేసి సర్టిఫికేట్ లను…