తెలంగణా గురుకులం లోని సబ్జెక్టు వారీగా ఉన్న ఖాళీల వివరాలు
👉 గురుకుల జాబ్స్ ఆగస్టులో నోటిఫికేషన్? 👉అన్ని సొసైటీల్లో కలిపి 9,096 ఖాళీలు 👉సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లు 👉👉త్వరలో గురుకులాల జాబ్స్ నోటిఫికేషన్ రానుంది. ఆగస్టులో నోటిఫికేషన్ నున్నట్లు తెలిసింది. ఇటీవల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. సొసైటీల వారీగా ఏర్పాట్ల లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో…