TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్సైట్ లో విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనుంది టీఎస్పీఎస్సీ. 👉👉ఖాళీల వివరాల PDF కొరకు కింద క్లిక్ చేయండి👇 👉CLICK HERE FOR PDF ఇందుకు…