Free Coaching with Scholarship (Last date 10:09:2021) | Free coaching for all Competiti Exams
విధ్యార్థులకి అద్భుత అవకాశం – పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ (Free Coaching with Scholorship) 👉దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 👉ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 1500 ఖాళీలు ఉన్నాయి 👉దీనిద్వారా 1500 విధ్యార్థులకి లాభం చేకూరుతుంది స్టయిపెండ్ స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.3000, దూర ప్రాంత విద్యార్థులకు నెలకు రూ.6000, దివ్యాంగులకు నెలకు రూ.2000 అదనంగా స్టయిపెండ్ అందిస్తారు. ఆయా Coaching లకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్ధుల బ్యాంక్ లోఖా…