Bank of Baroda Jobs| బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు| రాత పరీక్ష లేదు
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఒక్కసారి నోటిఫికేషన్ పరిశీలించి ఉద్యోగాలకి అప్లై చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకి పరీక్ష ఉండదని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ రిక్రూట్ మెంట్ కింద ఒప్పంద ప్రాతిపదికన డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్ పోస్టులని భర్తి చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 👉ఖాళీల వివరాలు డిప్యూటి వైస్…