Staff Selection Commission Recruitment 2022 | కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు
STAFF SELECTION COMMISSION దిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. పూర్తి వివరాలు… విభాగాల వారీ ఖాళీలు: ఓబీసీ 353, ఈడబ్ల్యుఎస్ 142, ఎస్సీ 262, ఎస్టీ 50. మొత్తం 1411 ఉన్నాయి. ఓపెన్ 604,వీటికి పురుషులే అర్హులు. అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ)/ తత్సమాన పరీక్ష పాసై…