Hyderabad Army Public School Jobs 2022| గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో పీజీటీ టీచర్ పోస్టులు
Golconda Army Public School Teaching staff Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Golconda Army Public School).. టీచింగ్ స్టాఫ్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..పోస్టుల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులువిభాగాలు: పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్,…