డిగ్రీ తో IBPS క్లర్క్ పోస్టులు | 6035 Vacancies
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2023-2024 సంవత్సరానికి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP)-XII నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 6035తెలంగాణ: 99ఆంధ్రప్రదేశ్: 209ముఖ్యమైన తేదీలు:దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2022చివరి తేదీ: 21.07.2022ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2022ప్రధాన పరీక్ష: అక్టోబర్ 2022 👉👉 పూర్తి వివరాలకు PDF & WEBSITE కోసం కింద క్లిక్ చేయండి 👇👇 CLICK…