Army Public School లో టీచర్ పోస్టుల భర్తీ | Army Public School Recruitment 2022 | Secunderabad Posting
Army Public School లో PGT, TGT , PRT PTI , Music పోస్టుల భర్తీ Army Public School , RK Puram , Secunderabad లో 2022-2023 Academic year కోసం 25 various Post ని బర్తి చేస్తున్నారు.ఇందులో PGT లో – 6 ఖాళీలు TGT లో – 17 ఖాళీలు All Subjects TRT లో – 25 ఖాళీలు PTI లో – 01 ఖాళీలు Music & డాన్స్ లో…