Daily Current Affairs In Telugu

Daily Current Affairs in Telugu – (01.10.2025) – MCQs with Explanations

Q1. భారత్ కు బలమైన ఆర్థిక మూలాలను పరిగణనలోకి తీసుకుని, అంతర్జాతీయ ఏజెన్సీ మూడీస్ భారత దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ ఇష్యూయర్ రేటింగ్స్ ను ఏ స్థాయిలో ఉంచింది?a) Baa2b) Baa3 ✔c) Ba1d) A3 ➡ Explanation: మూడీస్ భారత్ రేటింగ్ ను Baa3 (Stable Outlook) వద్ద కొనసాగించింది. ఇది ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌లో కనిష్ఠ స్థాయి అయినప్పటికీ, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తుంది. IF You Satisfied By this information Please…

Read More

📢 Spices Board Recruitment 2026 Notification Out – Apply Online for 21 Posts! 🔥🎯

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రముఖ సంస్థ అయిన స్పైసెస్ బోర్డ్ (Spices Board) Spices Board Recruitment 2026 లో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశం లభించింది. భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పైసెస్ బోర్డ్, ట్రైనీ (డెవలప్‌మెంట్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ (Notification No. 12/2026, తేది: 01-10-2026) విడుదల చేసింది. మొత్తం 21 ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్…

Read More
All Telugu News Papers

All Telugu News Papers

దైనందిన వార్తాపత్రికను (All Telugu News Papers) చదవడం చాలా ముఖ్యమైనది. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మొదటగా, ఇది మనకు ప్రపంచంలో జరిగే తాజా సంఘటనల గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇది జనరల్ నాలెడ్జ్ మరియు ప్రస్తుత వ్యవహారాలపై అవగాహనను పెంచుతుంది. ఇది మన మేధస్సు మరియు విశ్లేషణాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఇది మన భాషా జ్ఞానం మరియు పదజాలాన్ని మెరుగుపరుస్తుంది. ఇది పరీక్షలకు మరియు ఇంటర్వ్యూలకు సిద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. ఇది…

Read More
SSC Stenographer 2026 SSC Steno Notification 2026 SSC Jobs 2026 12th Pass Govt Jobs Central Govt Jobs 2026 SSC Recruitment Latest SSC Steno Apply Online

SSC Recruitment 2026 | Stenographer Posts |731 Vacancies

భారత ప్రభుత్వం, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ & ‘D’ పోస్టుల భర్తీకి SSC Recruitment 2026 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 📊 SSC Recruitment 2026 – Overview అంశం వివరాలు సంస్థ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), భారత ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ పేరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ & ‘D’ పరీక్ష 2026 పోస్టులు స్టెనోగ్రాఫర్…

Read More

Sahithya Academy Notification | Central Jobs

Sahithya Academy Notification Sahitya Akademi is an autonomous organization under Ministry of Culture, Govt. of India as India’s Premier Literary Institution, the Akademi preserve and promotes literature contained in twenty-four Indian languages recognized by it through Award, Fellowships, Grants, Publications, Literary Programmes, Workshops and Exhibitions.  Name of the Post : 1 Publication Assistant  2 Sales-cum-Exhibition…

Read More
EMRS Recruitment 2025

EMRS Recruitment 2025 – Teaching & Non-Teaching 2025 (7267 Post) Apply Online

EMRS Recruitment 2025 ప్రిన్సిపాల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ మొదలైన శిక్షక & అశిక్షక పోస్టుల భర్తీకి 2025 సంవత్సరం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం ఖాళీలు : 7267ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు : 19 సెప్టెంబర్ 2025 నుండి 23 అక్టోబర్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. EMRS Recruitment 2025- ముఖ్యమైన తేదీలు (Important Dates) IF You Satisfied By voiceofnirudyogi.com…

Read More

TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్

  తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్​సైట్​ లో విడుదల చేసిన బ్రీఫ్​ నోటిఫికేషన్​ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనుంది టీఎస్పీఎస్సీ. 👉👉ఖాళీల వివరాల PDF కొరకు కింద క్లిక్ చేయండి👇 👉CLICK HERE FOR PDF ఇందుకు…

Read More
Bank of Baroda Recruitment 2026 BOB Clerk Recruitment 2026 Bank Jobs 2026 Telugu Latest Bank Jobs India 2026 Sportsperson Jobs 2026 Government Jobs 2026 Telugu Clerk Jobs 2026 Apply Online Bank of Baroda Notification 2026

Bank Of Baroda Recruitment 2026 | Any Degree| Apply Now

బ్యాంక్ ఆఫ్ బరోడా నియామకాలు 2026లో క్రీడాకారుల (Sportspersons) (Bank Of Baroda Recruitment 2026) కోసం 30 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీలు: 22-04-2026 నుండి 12-05-2026 వరకు అంశం వివరాలు సంస్థ పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన సంఖ్య BOB/HRM/REC/ADVT/2026/09 పోస్టు పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లెరికల్ కేడర్) – రెగ్యులర్ బేసిస్ మొత్తం ఖాళీలు 30 పోస్టులు (24…

Read More
NPCIL Recruitment 2026

NPCIL Recruitment 2026 | Executive Trainee | Apply Now | 330 Posts

NPCIL Recruitment 2026- Nuclear Power Corporation of India Limited (NPCIL) సంస్థ Executive Trainee (ET) Recruitment 2026 నోటిఫికేషన్‌ను 10 ఏప్రిల్ 2026న అధికారిక వెబ్‌సైట్ www.npcilcareers.co.in లో విడుదల చేసింది.ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 330 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 📊 NPCIL Recruitment 2026 – Overview అంశం వివరాలు సంస్థ పేరు Nuclear Power Corporation of India Limited (NPCIL) పోస్టు పేరు Executive Trainee (ET)…

Read More

NVS Recruitment 2022 | 1616 Vacancies

నవోదయ PGT TGT రిక్రూట్‌మెంట్ 2022 పూర్తి వివరాలు నవోదయ విద్యాలయ సమితి PGT TGT రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2019 ని సమితి విడుదల చేసింది. Important Dates:1.            Online Application Starts on 02.07.20222.            Online Application Ends on 22.07.20223.            Fee Payment opens on 02.07.20224.            Fee payment Closes on 22.07.20225.            Date of Examination will be announced soon 👉పోస్ట్ వారీగా ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి👇👇 Post…

Read More

You cannot copy content of this page