తెలంగాణా ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Notification for Constable in Excise and Transport |
తెలంగాణా లో మరో రెండు నోటిఫికేషన్లు విడుదల 👉ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌రాష్ట్ర పోలీసు నియామక మండలి మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది.👉పోలీసు రవాణా విభాగం, అబ్కారీ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.రెండు శాఖల్లో కలిపి మొత్తంగా 677 పోస్టులను భర్తీ చేయనుంది.ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులు, ట్రాన్స్‌పోర్టు శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఖాళీల వివరాలు: Excise Constable : 614Transport Constable (HO)…