పోస్టల్ శాఖ లో 1899 ఉద్యోగాలు | 10th అర్హత | Postal Jobs in Telugu

Postal Jobs in Telugu దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావం తులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. ఖాళీలు: మొత్తం 1899 ఖాళీల్లో  పోస్టల్ అసిస్టెం ట్-598,  సార్టింగ్ అసిస్టెంట్: 143,  పోస్ట్ మ్యా న్: 585,  మెయిల్ గార్డ్: 3,  ఎంటీఎస్: 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 51;  తెలంగాణ సర్కిల్ 91 ఖాళీలు ఉన్నాయి. 👉పూర్తి వివరాల కోసం…

Read More

Free Coaching with Scholarship (Last date 10:09:2021) | Free coaching for all Competiti Exams

విధ్యార్థులకి  అద్భుత అవకాశం – పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ (Free Coaching  with Scholorship) 👉దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021  👉ఇందులో మొత్తం సీట్ల సంఖ్య 1500 ఖాళీలు ఉన్నాయి  👉దీనిద్వారా 1500 విధ్యార్థులకి లాభం చేకూరుతుంది  స్టయిపెండ్ స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.3000, దూర ప్రాంత విద్యార్థులకు నెలకు రూ.6000, దివ్యాంగులకు నెలకు రూ.2000 అదనంగా స్టయిపెండ్ అందిస్తారు. ఆయా Coaching లకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్ధుల బ్యాంక్ లోఖా…

Read More

RRB Group D Recruitment 2025 | 32438 Vacancies | రైల్వేలు గ్రూప్ డి ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్

RRB Group D Recruitment 2025 RRB Group D Recruitment 2025 :భారతీయ రైల్వే నియామక బోర్డు (RRB) గ్రూప్ D పోస్టుల కోసం సుమారు 32,000 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. ఈ నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ CEN 08/2024 ద్వారా విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జనవరి 23 నుండి ఫిబ్రవరి…

Read More

DRDO లో ఉద్యోగాలు | No Exam, No Fee | Latest DRDO Notification 2023 | Jobs In Telugu

DRDO Notification 2023 తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు  DRDO నుండి నోటిఫికేషన్  విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 👉పూర్తి వివరాల & అప్లై చేయుటకు  కింద…

Read More

నవోదయాల్లో భారీగా ఉద్యోగాలు || NVS Recruitment 2025 || Latest Govt Jobs || Free Jobs Search Telugu

  NVS Recruitment 2025 Navodaya Vidyalaya Samiti, Regional Office, Hyderabad PGTs :  Eligibility : a) Two Year Integrated Post Graduate Course from Regional College of Education of NCERT or any other NCTE recognized university/Institute, in the concerned subject with at least 50% marks in aggregate. Note: B.Ed. degree is not required for the candidates who…

Read More

CSIR NGRI Recruitment 2021

  కేవలం ఇంటర్ అర్హత తో జూనియర్ అస్సిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉధ్యోగాలు CSIR NGRI Recruitment 2021 తెలంగాణ లోని హైదరాబాద్ లోని CSIR NGRI (నేషనల్ జియో ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్)   లో జూనియర్ సెక్రెటేరియట్ అస్సిటెంట్లు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో పూర్తిగా 07 ఖాళీలు ఉన్నాయి అర్హతలు మరియు షరతులు : 👉ఇందులో పోస్టులను అనుసరించి సంబందిత స్పెషలైజేషన్ లో ఇంటెర్మీడియట్ పాస్ ఐనా అభ్యర్థులు…

Read More

Byju’s recruitment 2021 | ఏదైనా డిగ్రి పాసైతే చాలు | నెలకు 25౦౦౦ జీతం

ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. బైజూస్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ మరియు పిజీ  పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.అప్లికేషన్ ఫీజు : NO👉మీయొక్క మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చుజీతం : 25౦౦౦/-ఈ ఉద్యోగాలకు మొదటగా రెండు నెలలు మీకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ లో కూడా 25 వేల వరకు శాలరీ ఇస్తారు .కింద ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి అభ్యర్థులు అప్లై…

Read More
RRB Technician Recruitment 2026

RRB Technician Recruitment 2026 – Apply Online for 6565 Posts రైల్వే శాఖలో భారీ ఉద్యోగాల జాతర- Apply Now🎯

నమస్కారం మిత్రులారా! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి, RRB Technician Recruitment 2026 మంచి జీతంతో లైఫ్‌లో స్థిరపడాలని కలలు కంటున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన శుభవార్త! భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 6,565 టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీ కోసం “RRB Technician Recruitment 2026” (CEN 02/2026) షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మీరు టెన్త్ క్లాస్…

Read More

SBI నుండి Work-From-Home Jobs 2023 | 25000/- salary|

  Anyone with ambition and a genuine interest in helping others can apply. Applicant can be a businessman, distributor of financial products, housewife, etc. He or she should be minimum 18th years of age at the time of application He or she should have passed 10th Standard or equivalent examination from a recognized board/institution 👉Apply చేయడానికి &…

Read More

You cannot copy content of this page